కృష్ణా జిల్లా నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. వల్లభనేని వంశీ వ్యవహారంపై నేతలతో చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నానితో పాటు జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఇదీ చదవండి : అనుచరులను కాపాడుకునేందుకే రాజీనామా : వల్లభనేని వంశీ