ETV Bharat / city

ప్రధాని మోదీకి చంద్రబాబు, లోకేశ్..జన్మదిన శుభాకాంక్షలు - chandrababu, lokesh birthday wishes to pm Modi

ప్రధాని మోదీకి తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్​ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ  కోరుకునే దేశ బంగారు భవిష్యత్తు కలలు సాకారం కావాలని ఆకాంక్షించారు.

ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్
author img

By

Published : Sep 17, 2019, 4:44 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌...ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడు మోదీకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని చంద్రబాబు ఆకాంక్షించారు. మోదీ కోరుకునే దేశ బంగారు భవిష్యత్తు కలలు సాకారం కావాలన్నారు.

modi birthday
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
modi birthday
ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన లోకేశ్

ఇదీ చదవండి :

పటేల్ స్ఫూర్తితోనే కశ్మీర్​పై నిర్ణయం: మోదీ

Intro:Ap_Nlr_01_17_Kodela_Tdp_Nirasana_Kiran_Avb_AP10064

కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.

యాంకర్
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ది ప్రభుత్వ ప్రేరేపిత హత్యేనని ఎమ్మెల్సీ తేదేపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర విమర్శించారు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తలెత్తిందని ఆయన ధ్వజమెత్తారు. కోడెల మృతికి నిరసనగా నగరంలో తెలుగుదేశం పార్టీ ప్రదర్శన చేపట్టింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గాంధీ బొమ్మ సెంటర్ నుంచి ఎన్టీఆర్ బొమ్మ వరకు తెదేపా నేతలు ప్రదర్శన నిర్వహించారు. లేనిపోని కేసుల పేరుతో కోడెలను మానసికంగా క్షోభకు గురి చేసిన వైకాపా, మృతిపై అసత్య ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ లేదని, వైకాపా తీరు మారకుంటే ప్రజలే గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.
బైట్: బీద రవిచంద్ర, ఎమ్మెల్సీ, తెదేపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.