ETV Bharat / city

Rains in Andhrapradesh: వరద బాధితులకు.. తెదేపా శ్రేణులు అండగా నిలవాలి: చంద్రబాబు - Chandrababu Calls to Party Leaders for Help to Flood Victims

వరద బాధితులకు పార్టీ శ్రేణులు అండగా ఉండాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు(మhandrababu calls to party leaders for Help to Flood Victims news). త్వరలోనే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తానని ఆయన వెల్లడించారు.

Chandrababu Calls to Party Leaders for Help to Flood Victims

author img

By

Published : Nov 20, 2021, 3:39 PM IST

వరద ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తానని తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు(chandrababu news). వరద ప్రాంతాల్లోని పార్టీ నేతలతో సమీక్షించిన ఆయన.. బాధితులకు తెదేపా శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఆహారం, మందులు అందించాలన్నారు.

వరద ప్రాంతాల్లోని పిల్లలకు పాలు, బిస్కెట్లు ఇవ్వాలని సూచించారు. ఎన్టీఆర్ ట్రస్ట్, ఐటీడీపీ ద్వారా ఇప్పటికే ఆహారం, మందుల పంపిణీ జరుగుతుందన్న చంద్రబాబు.. పార్టీ శ్రేణులు ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టాయని తెలిపారు.

ఇదీ చదవండి:

BALAKRISHNA FIRE ON YCP : 'విర్రవీగి మాట్లాడేవారు జాగ్రత్త.. నోరు అదుపులో పెట్టుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.