ETV Bharat / city

రెంటచింతల రోడ్డుప్రమాదంపై... చంద్రబాబు, నారా లోకేశ్​ దిగ్భ్రాంతి - రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోవాలన్న చంద్రబాబు లోకేష్​

CBN and Lokesh on road accident: పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై చంద్రబాబు, నారా లోకేశ్​ విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రలకు మెరుగైన చికిత్స అందించాలని తెలిపారు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.

Chandrababu and Lokesh regret road accident
రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు
author img

By

Published : May 30, 2022, 9:58 AM IST

CBN and Lokesh on road accident: పల్నాడు జిల్లా రెంటచింతల రోడ్డు ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

  • పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో ఏడుగురి మృతి కలచివేసింది. మృతుల కుటుంబాలకి నా ప్రగాఢ సంతాపం. క్షతగాత్రులకి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలి. pic.twitter.com/PhNz9nYzeR

    — Lokesh Nara (@naralokesh) May 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.