రాజధాని కోసం వేలాది ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులు, మహిళలు, రైతు కూలీలకు అండగా ఉండేందుకు పవన్ కల్యాణ్వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు సంఘీభావం చెప్పడం తప్పా అని అడిగారు. 7నెలలుగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమస్యల్లో ముంచేశారన్న చంద్రబాబు... సమస్యల పరిష్కారం సాధ్యంకాక వాటిని మించిన సమస్యలను సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అన్నింటికీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఇదీ చదవండి: అమరావతిపై అంత కక్ష ఎందుకు?: పవన్‌కల్యాణ్