- మంగళగిరి: 36 గంటల నిరాహార దీక్ష విరమించిన చంద్రబాబు
- నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింపజేసిన తెదేపా మహిళా నేతలు
chandrababu 36-hours deeksha: నిరాహార దీక్ష విరమించిన చంద్రబాబు - చంద్రబాబు నిరసన
20:37 October 22
నిరాహార దీక్ష విరమించిన చంద్రబాబు
20:32 October 22
- సోమవారం దిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు
- చంద్రబాబు బృందానికి రాష్ట్రపతి సమయం ఖరారు
- రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించాలని కోరనున్న చంద్రబాబు
- పలువురు కేంద్ర పెద్దలను కలవనున్న చంద్రబాబు బృందం
20:32 October 22
- ప్రాజెక్టులపై ఏపీ హక్కులను కేంద్రానికి అప్పగించారు: చంద్రబాబు
- కాలువ తవ్వాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాలి: చంద్రబాబు
- రెండున్నరేళ్లుగా పన్నులు వేస్తూ బాదుతున్నారు: చంద్రబాబు
- రాష్ట్ర ప్రభుత్వ ఉగ్రవాదానికి లొంగిపోవాలా?
- తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే కమిషన్ వేస్తా
- రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసినవారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం
- అన్నీ దోచుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు: చంద్రబాబు
- రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాటం చేయాలి: చంద్రబాబు
- పోరాటానికి పార్టీలు ముందుకు రావాలి: చంద్రబాబు
- పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు ముందుకురావాలి: చంద్రబాబు
- పార్టీ కార్యాలయంపై దాడి.. దేశ చరిత్రలో తొలిసారి
దాడి ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి - దాడికి పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలి
- వ్యవస్థ మొత్తం కలిసి ప్రభుత్వ ఉగ్రవాదానికి శ్రీకారం
- ఈ పోరాటం మా కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసం
- బావితరాల భవిష్యత్తు కోసం కలిసిరావాలని కోరుతున్నా
- మా పోరాటానికి మీ సహకారం కావాలి
- అందరం కలిసి రాష్ట్రాన్ని కాపాడుకుందాం
19:32 October 22
- జైలుకెళ్లినప్పుడు జగన్ తన తల్లిని ఊరూరా తిప్పారు: చంద్రబాబు
- జగన్ తన చెల్లిని జగనన్న బాణం అని యాత్రలు చేయించారు: చంద్రబాబు
- జగనన్న వదిలిన బాణం ఇప్పుడు తెలంగాణలో తిరుగుతున్నారు: చంద్రబాబు
- తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్ రాష్ట్రానికేం చేస్తారు?: చంద్రబాబు
- మాది ధర్మ పోరాటం.. ముమ్మాటికీ విజయం మాదే: చంద్రబాబు
19:31 October 22
- డ్రగ్స్‌పై తెలంగాణ సీఎం సమీక్ష నిర్వహించారు: చంద్రబాబు
- డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తామని అక్కడి సీఎం సమీక్ష చేశారు: చంద్రబాబు
- సీఎం జగన్‌కు డ్రగ్స్‌పై సమీక్ష నిర్వహించే తీరిక లేదా?: చంద్రబాబు
- గంజాయిపై మాట్లాడితే పోలీసులు ఆధారాలు అడుగుతున్నారు: చంద్రబాబు
- మేం ఆధారాలు ఇస్తాం.. పోలీసులు యూనిఫాం తీసేయండి: చంద్రబాబు
- పోలీసులు యూనిఫాం తీసేసి.. గంజాయి విచారణ మాకే ఇవ్వండి: చంద్రబాబు
- 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ బూతులు మాట్లాడలేదు: చంద్రబాబు
- సీఎంగా ఉన్నప్పుడు అమరావతికి బస్సులో వెళ్లిన నాపై దాడి చేయించారు: చంద్రబాబు
- డీజీపీకి హైకోర్టు అక్షింతలు వేసినా సిగ్గు అనిపించడం లేదా?: చంద్రబాబు
- నేను తొలిసారి సీఎం అయినప్పుడు జగన్ చిన్న పిల్లాడు: చంద్రబాబు
- గవర్నర్, కేంద్ర హోంమంత్రికి టైమ్ దొరికినా డీజీపీకి టైమ్ దొరకలేదు: చంద్రబాబు
19:31 October 22
- తెదేపా హయాంలో మద్యం నియంత్రణ పారదర్శకంగా జరిగింది: చంద్రబాబు
- మద్యం విధానాన్ని క్రమబద్ధీకరించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది: చంద్రబాబు
- మద్యం బ్రాండ్లు మార్చేందుకు ఏ సీఎం అయినా సాహసించారా?: చంద్రబాబు
- ఏపీలోని మద్యం బ్రాండ్లు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా?: చంద్రబాబు
- దశల వారీగా మద్యపానం నిషేధిస్తానని జగన్ చెప్పారా లేదా?: చంద్రబాబు
- ఆడబిడ్డల జీవితాలతో ఆడుకుంటున్నారు: చంద్రబాబు
- ప్రజలను మద్యానికి బానిసలుగా మారుస్తున్నారు: చంద్రబాబు
- మద్యం రేట్లు భారీగా పెంచారు.. రూ.60 మద్యం రూ.200 చేశారు: చంద్రబాబు
- మత్తుకు బానిసై కొవిడ్ వేళ శానిటైజర్లు కూడా తాగారు: చంద్రబాబు
- డ్రగ్స్‌కు బానిసైతే యువత చేతికి వస్తారా?: చంద్రబాబు
19:31 October 22
- ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు కదిలి వచ్చిన కార్యకర్తలకు ధన్యవాదాలు: చంద్రబాబు
- ప్రజా దేవాలయమైన ఎన్టీఆర్ భవన్‌పై దాడి చేశారు: చంద్రబాబు
- ఎన్టీఆర్ భవన్‌లో 70 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు ఉన్నాయి: చంద్రబాబు
- బెటాలియన్ దగ్గరలోనే ఉన్న తెదేపా కార్యాలయంపై దాడి జరిగింది: చంద్రబాబు
- సీఎం నివాసం, డీజీపీ కార్యాలయం సమీపంలోనే దాడి జరిగింది: చంద్రబాబు
- ఏపీలో రూ.లక్ష కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి: చంద్రబాబు
- విదేశాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదు: చంద్రబాబు
- అధికారానికి భయపడి సీఎంకు అంతా లొంగిపోవాలా?: చంద్రబాబు
18:40 October 22
గూండాయిజం అంటే పిరికిచర్య: కేశినేని నాని
- రౌడీయిజం, గూండాయిజం అంటే పిరికిచర్య: కేశినేని నాని
- రోజూ కొట్టుకుంటూ ఏపీకి చెడ్డ పేరు తేవద్దు: కేశినేని నాని
- ఏం చేసినా చెల్లుతుందనే భావన సరికాదు: కేశినేని నాని
- ఓటర్లు తగిన సమయంలో మూల్యం చెల్లిస్తారు: కేశినేని నాని
- యువతను డ్రగ్స్ బానిసలను చేయాలని వైకాపా భావిస్తోందా?: కేశినేని నాని
17:25 October 22
- చంద్రబాబు దీక్షకు మంగళగిరి తెదేపా కార్యకర్తల సంఘీభావం
- ఎన్టీఆర్ భవన్‌కు భారీగా తరలివచ్చిన తెదేపా కార్యకర్తలు
17:15 October 22
గంజాయి పరిశ్రమ బాగా నడుస్తోంది: నారా లోకేశ్
- ఏపీలో గంజాయి పరిశ్రమ బాగా నడుస్తోంది: నారా లోకేశ్
- యువత భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నారు: నారా లోకేశ్
- యువత భవిష్యత్తుపై నిలదీస్తే తెదేపా కార్యాలయంపై దాడి చేశారు
- ఎవరూ లేని సమయంలో దాడి చేయడం సరికాదు: లోకేశ్
- దాడులు చేయాలని పోలీసులే ప్రేరేపించే పరిస్థితి: నారా లోకేశ్
- పోలీసులు లేకుండా వైకాపా నేతలు బయటకు రావాలి: లోకేశ్
- కొన్ని పిల్లులు.. పులులమని భావిస్తున్నాయి: నారా లోకేశ్
- పసుపు జెండా చూస్తే మీకు ఎందుకంత భయం?: నారా లోకేశ్
- ఒక చెంప మీద కొడితే.. రెండు చెంపలు వాయగొడతాం: లోకేశ్
- మా ఆఫీసులో పగిలింది అద్దాలు మాత్రమే
- మా కార్యకర్తల గుండెలను మీరు గాయపరచలేరు
16:23 October 22
దీక్షలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని
- చంద్రబాబుకు మద్దతుగా నిరసన దీక్షలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని
- తెదేపా కేంద్ర కార్యాలయానికి భారీ కాన్వాయ్‌తో వచ్చిన కేశినేని నాని
15:19 October 22
ఎన్టీఆర్ భవన్‌కు పోటెత్తిన తెదేపా శ్రేణులు
- మంగళగిరి: ఎన్టీఆర్ భవన్‌కు పోటెత్తిన తెదేపా శ్రేణులు
- కార్యకర్తల తాకిడితో కిక్కిరిసిపోయిన ఎన్టీఆర్ భవన్
- వివిధ జిల్లాల నుంచి భారీ ర్యాలీలతో వచ్చిన తెదేపా శ్రేణులు
- ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఆధ్వర్యంలో 300 కార్లలో వచ్చిన కార్యకర్తలు
- ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి పార్టీ కార్యాలయానికి కార్యకర్తలు
- మంగళగిరి, హిందూపురం నుంచి భారీగా వచ్చిన నేతలు, కార్యకర్తలు
- తమ ప్రసంగాలతో కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన తెదేపా నేతలు
15:18 October 22
- మార్పు రావడం ఖాయం: ఎంపీ రామ్మోహన్‌నాయుడు
- యువత ఏకపక్షంగా తెదేపాకు మద్దతివ్వాలి: రామ్మోహన్
- రాబోయే కాలంలో అందరికీ బుద్ధి చెబుతాం: రామ్మోహన్
- దాడులు ఇంకా పెరుగుతాయి... చిరునవ్వుతో స్వీకరిద్దాం: రామ్మోహన్
- ఎన్ని దాడులు చేస్తారో చేయనీయండి... ధైర్యంగా పోరాడదాం: రామ్మోహన్
15:18 October 22
ఇప్పుడు గెలవకుంటే పార్టీ కార్యాలయం మూసేస్తాం: చింతమనేని
కొడాలి నాని మంత్రి పదవి కోసమే ఇన్నాళ్లూ తిట్టాడు: చింతమనేని
త్వరలోనే కొడాలి నాని పదవి పోవడం ఖాయం: చింతమనేని
జగన్‌కే కాదు.. గాడ్సేకు కూడా అభిమానులున్నారు: చింతమనేని
మేమూ ఉప్పుకారం తింటున్నాం.. మాకూ బీపీ వస్తుంది: చింతమనేని
10:57 October 22
రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోంది: దేవినేని ఉమ
- రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం నడుస్తోంది: దేవినేని ఉమ
- 28 వేల ఎకరాల్లో సాగవుతున్న గంజాయిపై మాట్లాడితే ఎదురుదాడులా?: దేవినేని
- తప్పుచేసిన అధికారుల జాబితా సిద్ధమవుతోంది: దేవినేని ఉమ
- అసమర్థ, అవినీతి పాలనపై సీబీఐ విచారణ చేయాలి: దేవినేని ఉమ
10:40 October 22
చంద్రబాబుకు ఫోన్ చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
- చంద్రబాబుకు ఫోన్ చేసిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
- చంద్రబాబు దీక్షకు ఫోనులో సంఘీభావం తెలిపిన నారాయణ
- వ్యక్తిగత పనుల వల్ల రాలేకపోయానని చంద్రబాబుకు తెలిపిన నారాయణ
- ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న సీపీఐ నేత నారాయణ
- అందరం కలిసి పనిచేద్దామని చంద్రబాబుకు సూచించిన నారాయణ
07:39 October 22
ఎన్టీఆర్ భవన్‌కు రెండో రోజు కొనసాగుతున్న కార్యకర్తల తాకిడి
- ఎన్టీఆర్ భవన్‌కు రెండో రోజు కొనసాగుతున్న కార్యకర్తల తాకిడి
- తెదేపా కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు 36 గంటల దీక్ష
- చంద్రబాబు దీక్షకు మద్దతుగా రెండో రోజు తరలివస్తున్న కార్యకర్తలు
- రాత్రి 10.30 తర్వాత దీక్షా స్థలిపైనే నిద్రించిన చంద్రబాబు
- ఉదయం 5 గం.కు నిద్రలేచి దీక్ష కొనసాగిస్తున్న చంద్రబాబు
- తెదేపా కార్యాలయాలపై దాడికి నిరసనగా చంద్రబాబు దీక్ష
- నిన్న ఉదయం 8 గంటలకు దీక్షకు కూర్చున్న చంద్రబాబు
- ఇవాళ రాత్రి 8 గంటల వరకు కొనసాగనున్న చంద్రబాబు దీక్ష
- కాసేపట్లో చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించనున్న వైద్యులు
06:49 October 22
కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
- ఎన్టీఆర్ భవన్‌కు వచ్చే మార్గంలో కొనసాగుతున్న పోలీసుల ఆంక్షలు
- రహదారిపై బారికేడ్లు, ముళ్లకంచెలు అడ్డుపెట్టిన పోలీసులు ఎన్టీఆర్ భవన్‌కు వచ్చేవారిని అడ్డుకుంటున్న పోలీసులు
- అమరావతి: పోలీసుల తీరుపై తెదేపా శ్రేణుల ఆగ్రహం
06:43 October 22
కొనసాగుతున్న చంద్రబాబు 36 గంటల దీక్ష..
- మంగళగిరి: కొనసాగుతున్న చంద్రబాబు 36 గంటల నిరాహారదీక్ష
- అర్ధరాత్రి వరకూ ఎన్టీఆర్ భవన్‌కు కొనసాగిన కార్యకర్తల తాకిడి
- రాత్రి 10.30తర్వాత దీక్షా స్థలిపైనే నిద్రించిన చంద్రబాబు
- ఉదయం 5గం.కు నిద్రలేచి దీక్ష కొనసాగిస్తున్న చంద్రబాబు

- మరికాసేపట్లో చంద్రబాబుకు పరీక్షలు నిర్వహించనున్న వైద్యులు