15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెవెన్యూ లోటు కింద కేంద్ర ఆర్థికశాఖ ఆంధ్రప్రదేశ్‌కు రూ.491.41 కోట్లు విడుదల చేసింది. దేశంలోని 13 రాష్ట్రాలకు కలిపి రూ.6,157 కోట్లు విడుదల చేయగా..అందులో ఏపీకి రూ.491.41 కోట్లు దక్కింది. కేంద్ర పన్నుల్లో వాటా పంచిన తర్వాత.. రాష్ట్రాలకు ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీచేయడానికి ఈ మొత్తాన్ని విడుదల చేసింది.
ఇదీ చదవండి :