ETV Bharat / city

Varla Ramaiah: జగన్ కేసులను సీబీఐ సమదృష్టితో చూడట్లేదు: వర్ల రామయ్య

జగన్ కేసులను సీబీఐ సమదృష్టితో చూడట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. కోర్టు వాయిదాలకు రాకపోయినా, కేసుల విచారణ సరిగా జరగకపోయినా ఎందుకు పట్టించుకోవట్లేదని నిలదీశారు.

వర్ల రామయ్య
వర్ల రామయ్య
author img

By

Published : Jun 5, 2021, 9:19 PM IST

జగన్ కేసుల (Jagan cases)ను సీబీఐ(CBI) సమదృష్టితో చూడట్లేదని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) ఆరోపించారు. కోర్టు వాయిదాలకు రాకపోయినా, కేసుల విచారణ సరిగా జరగకపోయినా ఎందుకు పట్టించుకోవట్లేదని ప్రశ్నించారు. "పేద, ధనికులు, అధికారంలో ఉన్నవారికీ, లేని వారికీ అందరికీ చట్టం సమానమే కానీ ఎవరికీ చుట్టం కాదు. జగన్ కేసుల పట్ల సీబీఐకి ఎందుకీ వ్యత్యాసం." అని ట్వీట్ చేశారు.

  • చట్టం ఎవరికీ చుట్టం కాదు. పేదవారికి,ధనవంతులకు,అధికారంలోవున్నవారికి,లేనివారికి, అందరికీ సమానమే.కానీ,ముఖ్యమంత్రి జగన్ విషయంలో సిబిఐ మాత్రం సమదృష్టితో చూడడం లేదు.ఆయన కోర్ట్ వాయిదాలకు రాక పోయిన కిమ్మనదు. కోర్టులో ఆయన కేసుల విచారణ సరిగా జరక్కపోయిన పట్టించుకోదు.ఎందుకీ వ్యత్యాసం? ఏమో?

    — Varla Ramaiah (@VarlaRamaiah) June 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండీ... Jagan Delhi Tour: సోమవారం దిల్లీకి ముఖ్యమంత్రి జగన్‌..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.