ETV Bharat / city

'జగన్‌ బెయిల్‌ రద్దు' పిటిషన్‌పై.. ఈ నెల 22న సీబీఐ కోర్టు విచారణ! - raghu ram petion in cbicourt

Cbi court to hear the petition of MP Raghu rama krishna raju
జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్
author img

By

Published : Apr 15, 2021, 6:14 PM IST

Updated : Apr 15, 2021, 6:45 PM IST

18:13 April 15

ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్​ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం

జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​ను హైదరాబాద్​ నాంపల్లి సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. పిటిషన్ పై ఈనెల 22న విచారించనుంది.

రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ పై సీబీఐ కోర్టు తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది. కోర్టు అభ్యంతరాలపై రఘురామకృష్ణరాజు వివరణ ఇచ్చారు. చివరికి.. జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై సీబీఐ కోర్టు ఈనెల 22న విచారించాలని నిర్ణయించింది.

ఇదీ చదవండి:

సీఎం జగన్ బెయిల్ రద్దు చేయండి.. సీబీఐ కోర్టులో వైకాపా ఎంపీ పిటిషన్

Last Updated : Apr 15, 2021, 6:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.