ETV Bharat / city

విజయసాయిరెడ్డి 'బెయిల్ రద్దు పిటిషన్'​పై నేడు సీబీఐ కోర్టులో విచారణ - పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణ రాజు

జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్​పై నేడు హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు షరతులు ఉల్లంఘించినందున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్​లో రఘురామ కోరారు.

vijaysai reddy bail cancellation
vijaysai reddy bail cancellation
author img

By

Published : Aug 13, 2021, 6:16 AM IST

జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణ రాజు దాఖలు చేసిన పిటిషన్​పై నేడు హైదరాబాద్​లోని సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. కోర్టు షరతులు ఉల్లంఘించినందున విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్​లో రఘురామ కోరారు. సీఎం జగన్, ఇతర నిందితులతో కలిసి విజయసాయిరెడ్డి సాక్షులను ప్రత్యక్షంగా, పరోక్షంగా బెదిరిస్తున్నారని ఎంపీ రఘురామ వాదన. సీబీఐ, విజయసాయిరెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. ఇవాళ కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది.

ఇదీ చదవండి:

polycet-2021: సెప్టెంబరు 1న పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష

వైరల్​: ఆస్పత్రిలో నలుగురు మహిళల ఫైటింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.