ETV Bharat / city

'ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా' - updates on amaravathi

తుళ్లూరులో రైతుల రౌండ్ టేబుల్ సమావేశం పేరిట వైకాపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికీ... తమకూ ఎలాంటి సంబంధం లేదని రాజధాని రైతులు అన్నారు. రాజధానిపై స్పష్టత, అభివృద్ధి కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోతే ఎలా అని నిలదీశారు.

capital farmers fires on amaravathi clarity issue
రాజధానిపై స్పష్టత అంశంపై రైతులు
author img

By

Published : Dec 5, 2019, 2:50 PM IST

రాజధానిపై స్పష్టత కావాలన్న అమరావతి రైతులు

రాజధానిపై స్పష్టత కోసం 6 నెలలుగా పోరాడుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని రాజధాని ప్రాంత రైతులు మండిపడ్డారు. తుళ్లూరులో రైతుల రౌండ్ టేబుల్ సమావేశం పేరిట వైకాపా కార్యకర్తలు ఏర్పాటు చేసిన సమావేశానికీ... తమకూ ఎలాంటి సంబంధం లేదన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిని మార్చుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై కక్ష సాధింపు కోసం అమరావతిని వాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. తమకు పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని... రాజధానిపై స్పష్టత, అభివృద్ధి కోసమే తమ పోరాటమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

'భావి తరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనేదే తెదేపా తపన'

Intro:AP_GNT_26_05_CAPITAL_FARMERS_PC_AVB_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908

( ) రైతుల కోసం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిలపక్షం పెడితే వైకాపా దీనికి పోటీగా కుంభకోణాలు పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం ఎంతవరకు సమంజసమని రాజధాని రైతులు ప్రశ్నించారు. నీ నీ రాజధానిలో ఏ కుంభకోణాలు జరిగాయని వైకాపాకు చెందిన రైతులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశార ని నిలదీశారు గత ఆరు నెలల నుంచి రాజధానిపై విభిన్న ప్రకటనలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ వల్ల తామంతా ఆందోళన గురవుతున్నామని ఈ ప్రాంతంలోనే అమరావతి ఉంటుందనే భరోసా ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.

Body:bites

Conclusion:కొమ్మినేని రామారావు, రైతు, తుళ్లూరు

నరసింహారావు, రైతు, తుళ్లూరు

చంద్ బాషా, రైతు, రాయపూడి

సాంబశివరావు, అధ్యక్షుడు, రాజధాని రైతు సమాఖ్య
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.