ETV Bharat / city

Vaccination: తెలంగాణలో రేపు కొవిడ్ వాక్సినేషన్‌ బంద్‌.. ఆ సమయంలో శానిటైజర్ వాడొద్దు! - రాష్ట్రంలో రేపు కొవిడ్ వాక్సినేషన్‌ బంద్‌

తెలంగాణలో రేపు వ్యాక్సినేషన్ (Vaccination)ప్రక్రియకు సెలువు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరిగి ఎల్లుండి నుంచి యథావిధిగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

Vaccination
Vaccination
author img

By

Published : Nov 3, 2021, 5:26 PM IST

తెలంగాణలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్ (Vaccination)​ ప్రక్రియకు అధికారులు రేపు సెలవు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా రేపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌కు విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్​ ప్రక్రియ యథావిధిగా కొనసాగనుందని తెలిపారు. దీపావళి వేడుకలు నిర్వహించుకునే సమయంలో శానిటైజర్ ఉపయోగించవద్దని అధికారులు సూచించారు.

ఇదీ చూడండి:

కొవాగ్జిన్ కాల పరిమితి 12 నెలలకు పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.