ETV Bharat / city

Subramanian Swamy: ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలి: భాజపా నేత సుబ్రమణ్యస్వామి - తిరుపతి కోర్టుకు సుబ్రమణ్య స్వామి

BJP leader Subramanian Swamy: తితిదే దాఖలు చేసిన ఓ పరువు నష్టం దావా కేసులో వాదనలు వినిపించేందుకు భాజపా నేత సుబ్రమణ్యస్వామి తిరుపతికి వచ్చారు. తితిదే అభ్యర్థన మేరకే తాను వాదనలు వినిపిస్తున్నాని చెప్పారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు.

BJP leader Subramanian Swamy
BJP leader Subramanian Swamy
author img

By

Published : Dec 30, 2021, 6:41 AM IST

BJP leader Subramanian Swamy: తితిదే దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో వాదనలు వినిపిచేందుకు భాజపా ఎంపీ సుబ్రమణ్యస్వామి తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. తితిదే అభ్యర్థన మేరకు తాను కేసును వాదిస్తున్నట్లు సుబ్రమణ్య స్వామి వెల్లడించారు.

తిరుపతి 10వ అదనపు జడ్జి కోర్టుకు హాజరైన ఆయన విచారణ అనంతరం.. మీడియాతో మాట్లాడారు. కేసు వాదనల్లో తనకు తితిదే స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు సత్య సబర్వాల్ సహకరిస్తారని ఆయన తెలిపారు. తితిదేకు స్వయం ప్రతిపత్తి అవసరమని.. ఇదే విషయంపై చాలాకాలంగా పోరాటం చేస్తున్నానని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి తితిదే కాగ్ పరిధిలోకి వస్తుందని అభిప్రాయపడ్డారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలన్నదే తన అభిమతమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

15 ప్యూన్​, వాచ్​మ్యాన్​ ఉద్యోగాలు.. దరఖాస్తులు 11 వేలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.