రేపు రాజధాని గ్రామాల్లో జనసేన, భాజపా నేతలు పర్యటించనున్నారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు భరోసా కల్పించనున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హాయ్‌ల్యాండ్‌లో ఇరు పార్టీల నాయకులు భేటీ కానున్నారు. ఉదయం 10 గంటలకు రాజధాని గ్రామాల పర్యటనకు బయల్దేరి... మందడం, వెలగపూడి, తుళ్లూరులో రైతులను కలవనున్నారు.
ఇదీ చదవండి : 'వైఎస్ఆర్ పింఛను కానుక' పథకంపై సీఎం సమీక్ష