ETV Bharat / city

Accident At Rayadurgam Flyover: ఫ్లైఓవర్​పై ప్రమాదం.. సాప్ట్​వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి - Rayadurgam Accident Today

Bike Accident At Rayadurgam Fly over: రాత్రిపూట విధులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్​ ఫ్లై ఓవర్​ పైనుంచి పడి అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన హైదరాబాద్​ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్​పేట్ ఫ్లైఓవర్​పై చోటు చేసుకుంది.

Bike Accident At Rayadurgam Fly over
Bike Accident At Rayadurgam Fly over
author img

By

Published : Feb 5, 2022, 12:39 PM IST

Bike Accident At Rayadurgam Fly over: భాగ్యనగరంలోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని షేక్​పేట్ ఫ్లైఓవర్​పై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గచ్చిబౌలిలో పనిచేసే ఓ సాఫ్ట్​​వేర్ ఉద్యోగి అనుమానాస్పదంగా మృతి చెందాడు.

Bike Accident At Rayadurgam Fly over
Bike Accident At Rayadurgam Fly over

ఏం జరిగిందంటే..

Rayadurgam Accident Today : కర్నూలుకు చెందిన ప్రీతమ్ భరద్వాజ్ నగరంలోని పద్మారావు నగర్​లో నివాసం ఉంటూ గచ్చిబౌలిలోని సాఫ్ట్​​వేర్ కంపెనీలో పని చేస్తున్నాడు. రాత్రి విధులు ముగించుకుని బైకుపై ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో రాయదుర్గం షేక్​పేట్ ఫ్లైఓవర్ నుంచి కిందపడి మృతి చెందాడు. ఘటనాస్థలానికి చేరుకున్న రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదుపు తప్పి వంతెన పైనుంచి కిందపడ్డాడా లేక ఏదైనా వాహనం ఢీ కొట్టడం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి:

Road accident: గుంటూరు జిల్లాలో రోడ్డుప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.