ETV Bharat / city

అమరావతి రైతులకు భారతీయ కిసాన్​ సంఘ్ దన్ను..!

రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని... లేదంటే రైతులకు అండగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని భారతీయ కిసాన్ సంఘ్ హెచ్చరించింది.

bharathiya kissan sang support amaravathi farmers
అమరావతి రైతులకు భారతీయ కిసాన్ సంఘ్ మద్దతు
author img

By

Published : Dec 26, 2019, 5:33 PM IST

అమరావతి రైతులకు భారతీయ కిసాన్​ సంఘ్ దన్ను..!

ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని... భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ... రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా కిసాన్ సంఘ్ విజయవాడ ధర్నాచౌక్లో నిరసన చేపట్టింది. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు తమ భూములను త్యాగం చేశారని... ముందు వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని... లేదంటే కిసాన్ సంఘ్ రైతులకు అండగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరించారు.

ఇదీ చదవండి

'అమరావతి' కోసం రైతు ఆత్మహత్యాయత్నం

Intro:AP_VJA_34_26_BKS_MADDHATHU_CAPITAL_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) మూడు రాజధానుల ప్రతిపాదన మూడు రాష్ట్రాలుగా విభజించడానికి పునాది అవుతుందని తక్షణమే ప్రభుత్వం మూడు రాజధాని ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా భారతీయ కిసాన్ సంఘ్ విజయవాడ ధర్నాచౌక్లో ధర్నా నిర్వహించారు. రాజధాని కోసం అమరావతి ప్రాంత రైతులు తమ భూములను త్యాగం చేశారని...ముందు వారికి న్యాయం చేయాలని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కుమారస్వామి డిమాండ్ చేశారు. మూడు రాజధానులు వలన మూడు ప్రాంతాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించడమే అవుతుందని తక్షణమే ఎలాంటి ప్రతిపాదనలు ఉపసంహరించుకుని అమరావతి రాజధానిగా కొనసాగించాలన్నారు. రాజధాని ప్రాంత రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలని... లేదంటే భారతీయ కిసాన్ సంఘ్ రైతులకు అండగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
బైట్స్....కుమారస్వామి భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
శ్రీ కృష్ణ కుమార్ భారతీయ కిసాన్ సంఘ్ లీగల్ సెల్ కన్వీనర్

Body:AP_VJA_34_26_BKS_MADDHATHU_CAPITAL_AVB_AP10050

Conclusion:AP_VJA_34_26_BKS_MADDHATHU_CAPITAL_AVB_AP10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.