ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలంలోని ఇస్లావత్ తండా సమీపంలో భక్తరామదాసు ఎత్తిపోతల పథకంలో లీకేజీ ఏర్పడింది. పైపుల గేట్వాల్ లీక్ అవ్వడం వల్ల నీరు వృథాగా పోతోంది. స్థానికులే లీక్ చేశారని అధికారులు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. లీకేజీకి రేపు మరమ్మతు చేపడతామని తెలిపారు. జలపాతంలా ఉవ్వెత్తున నీరు ఎగిసిపడుతుండటంతో నీటిలో పిల్లలు కేరింతలు కొడుతూ సందడి చేస్తున్నారు.
జలపాతాన్ని తలపిస్తున్న భక్త రామదాసు లీకేజీ
ఖమ్మం జిల్లా ఇస్లావత్ తండా సమీపంలోని భక్తరామదాసు ఎత్తిపోతల పథకంలో లీకేజీ చోటు చేసుకుంది. భక్తరామదాసు పైపుల గేట్వాక్ లీక్ అవ్వడం వల్ల ఉవ్వెత్తున ఎగిసి పడుతూ భారీగా నీరు వృథా అవుతోంది.
జలపాతాన్ని తలపిస్తున్న భక్తరామదాసు పథకం లీకేజీ