ETV Bharat / city

వర్మ సినిమాపై సెన్సార్​ బోర్డుకి బీజేవైఎం ఫిర్యాదు - news about kamma rajyamlo kadapa readllu movie

రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రం పేరు మార్చాలని రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు హైదరాబాద్​లోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.

BGYM complant to sensor board about Varma's film title
author img

By

Published : Oct 30, 2019, 4:01 PM IST

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా టైటిల్ వివాదాస్పదమవుతోంది. చిత్ర టైటిల్​ వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ నాయుడు హైదరాబాద్​లోని సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. సంచలనాల పేరుతో ఆదాయం పెంచుకోవటానికే ఇలాంటి సినిమాలు తీస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఈ తరహా సినిమాలతో సమాజంలో అసమానతలు తీవ్రతరం అవుతాయని అభిప్రాయపడ్డారు. వెంటనే సినిమా పేరు మార్చాలని కోరారు. కథను క్షుణ్ణంగా పరిశీలించే విడుదలకు అనుమతి ఇవ్వాలని..లేకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.

వర్మ సినిమాపై సెన్సార్​ బోర్డుకి బీజేవైఎం ఫిర్యాదు

ఇదీ చదవండి : కేసీఆర్ వ్యాఖ్యలతో కసి పెరిగింది: మంత్రి పేర్ని నాని

Intro:Body:

BJYM

Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.