ETV Bharat / city

అయ్యో..! ఎలుగుబంటి బావిలో పడింది... - gangadhara mandal

కరీంనగర్ జిల్లా గట్టుబూత్కూర్​లో ఓ ఎలుగుబంటి వ్యవసాయ బావిలో పడింది. గ్రామస్థులు సహకారంతో అటవీ అధికారులు బయటకు తీశారు.

అయ్యో..! ఎలుగుబంటి బావిలో పడింది...
author img

By

Published : Aug 21, 2019, 10:41 AM IST

అయ్యో..! ఎలుగుబంటి బావిలో పడింది...

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గట్టు బూత్కూర్​లో ప్రమాదావశాత్తు ఓ వ్యవసాయ బావిలో ఎలుగుబంటి పడింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు... గ్రామస్థుల సహకారంతో తాళ్లతో బంధించి ఎలుగుబంటిని బయటికి తీసి గుట్టల్లోకి వదిలిపెట్టారు. జనవాసాల్లోకి తరచూ ఎలుగుబంట్లు వస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ఇవీ చూడండి : నామినేటెడ్​ పదవుల భర్తీపై కేసీఆర్​ నజర్​!

Intro:గంగాధర మండలం గట్టుబూత్కుర్ వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు ఎలుగుబంటి పడింది. సమాచారాన్ని అందుకున్న అటవీ శాఖ అధికారులు గ్రామస్థుల సహాయంతో ఎలుగుబంటిని తాళ్లతో బంధించి వెలికి తీశారు. అనంతరం ఎలుగుబంటిని గుట్టల్లోకి వదిలిపెట్టారు. జనవాసాల్లోకి ఎలుగుబంట్లు తరచూ వస్తుండటంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.Body:సయ్యద్ రహమత్, చొప్పదండిConclusion:9441376632
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.