భాష్యం విద్యాసంస్థల 26వ వార్షికోత్సవం అట్టహాసంగా గుంటూరులో జరిగింది. ఫన్‌త్లాన్ పేరిట జరిగిన ఈ వేడుకకు సినీనటుడు అలీ, నృత్య దర్శకుడు శేఖర్, ప్రముఖ ప్రవచనకర్త మైలవరపు శ్రీనివాసరావు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. విలువలే భాష్యం విద్యాసంస్థల విజయానికి పునాది అని.. తల్లిదండ్రుల తమపై ఉంచిన భరోసానే తమ విజయానికి కారణమని భాష్యం విద్యాసంస్థల ఛైర్మన్ రామకృష్ణ అభిప్రాయపడ్డారు.వేడుకల్లో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఇవి కూడా చదవండి.