ఆస్తి మూల ధన విలువల ఆధారంగా పన్ను విధింపు, చెత్త సేకరణపై వినియోగ రుసుములు వసూలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా బుధ, గురువారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనరు సీహెచ్ బాబూరావు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలపై తీవ్రమైన భారం మోపే చర్యలను ప్రభుత్వం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని వెల్లడించారు.
ఇదీ చదవండి: