ETV Bharat / city

ఏప్రిల్ 2న ఉగాది సెలవు.. ప్రకటించిన ప్రభుత్వం

author img

By

Published : Mar 31, 2022, 3:13 PM IST

Ugadi Holiday on April 2nd: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్​ 2వ తేదీని సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఏప్రిల్ 2న సెలవుగా ప్రకటించిన ప్రభుత్వం
April 2nd Holiday in andhra pradesh

Holiday on April 2nd: తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పర్వదినం సందర్భంగా.. ఏప్రిల్ 2వ తేదీని సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి రేవు ముత్యాలరాజు నోటిఫికేషన్ ఇచ్చారు. విజ్ఞప్తుల మేరకు ఏప్రిల్​ 2న సెలవు దినంగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేస్తున్నట్టు సర్కారు పేర్కొంది.

ఇదీ చదవండి: Contempt of Court: కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష.. కానీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.