రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. వైద్య పరీక్షల నివేదికలన్నీ వచ్చాయని.. వైద్య పరీక్షల్లో అంతా సవ్యంగానే ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. రజనీకాంత్ డిశ్చార్జిపై మధ్యాహ్నం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఇదీ చదవండి: సందిగ్ధంలో సర్కారు: ఎల్‌ఆర్‌ఎస్‌పై ఏం చేద్దాం.. ఎలా ముందుకెళదాం?