ETV Bharat / city

'రాష్ట్ర అవతరణ దినోత్సవం అక్టోబర్​ 1న జరపాలి' - రైతులకు సంకేళ్లపై తులసిరెడ్డి కామెంట్స్

ఎస్సీ రైతులపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడమేనా వైకాపా రైతు రాజ్యం అని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం అక్టోబర్ 1న జరపాలని డిమాండ్ చేశారు.

tulasi reddy
tulasi reddy
author img

By

Published : Oct 29, 2020, 5:00 AM IST

ఎస్సీల మీద ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు నమోదు చేయడమేనా వైకాపా రైతు రాజ్యం అని ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రశ్నించారు. రైతు భరోసా పథకాన్ని రైతు నిరాశ పథకంగా మార్చాలని ఎద్దేవా చేశారు. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం భావ్యం కాదన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబరు 1న జరపాలన్నారు.

ఇదీ చదవండి : 'వైకాపా ప్రభుత్వం బీసీల ఐక్యతను దెబ్బతీస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.