ETV Bharat / city

'ఇంట్లోనే ఉండండి.. దేశాన్ని రక్షించండి' - ap women cricket team awareness on corona

ఆంధ్రా మహిళా క్రికెటర్లు కరోనా ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు.

ఇంట్లోనే ఉండండి.. దేశాన్ని రక్షించండి..
ఇంట్లోనే ఉండండి.. దేశాన్ని రక్షించండి..
author img

By

Published : Apr 27, 2020, 4:02 PM IST

కరోనాపై అవగాహన కల్పిస్తూ మహిళా క్రికెటర్ల వీడియో

ఆంధ్రా వుమెన్‌ క్రికెటర్లు..‌ కరోనాపై ప్రజలకు సందేశం ఇస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అందరూ ఇంట్లోనే ఉండి కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వానికి సాయం చేయాలని కోరారు. వ్యక్తిగత నియంత్రణ పాటిస్తూ.. దేశాన్ని కాపాడాలన్నారు. వీరంతా వేర్వేరు ప్రాంతాల్లో ఉండి ఈ వీడియో విడుదల చేయడం విశేషం.

ఇదీ చూడండి:

హద్దులు మీరిన వేళ... జరిమానాల జోరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.