ETV Bharat / city

ప్రధానవార్తలు @7PM - ఏపీ తాజా వార్తలు

.

topnews
topnews
author img

By

Published : Oct 26, 2020, 7:05 PM IST

  • 'వీలైనంత త్వరగా కడప ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభం కావాలి'
  • కడప ఉక్కుపరిశ్రమ, కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ క్లస్టర్‌పై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. వీలైనంత త్వరగా ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే క్లస్టర్ ఏర్పాటు కోసం తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మందు బాబులకు షాక్! మూడు బాటిళ్లు తెచ్చుకోవడానికి వీల్లేదు
  • మద్యం విషయంలో రాష్ట్రప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తేవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3 మద్యం సీసాలు తెచ్చుకునేందుకు కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • కేసుల మాఫీ కోసం పోలవరం తాకట్టు పెట్టారు: లోకేశ్
  • వైకాపా ప్రభుత్వం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తన కేసుల మాఫీ కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని లోకేశ్ ఆరోపించారు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో లోకేశ్ పర్యటించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • వరదలతో నష్టపోయిన పంటలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల
  • వర్షాల కారణంగా దెబ్బతిన్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నష్టపోయిన వ్యవసాయ పంటలకు 113 కోట్లు, ఉద్యాన పంటలకు 22 కోట్ల రూపాయల చొప్పున ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • అక్టోబర్ 28 నాటికి నైరుతి రుతుపవనాల ఉపసంహరణ
  • దేశంలో అక్టోబర్ 28 నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలిగే అవకాశమున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర, తెలంగాణల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఉపసంహరణ ప్రారంభమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • షేర్​చాట్​ కోసం బాలుణ్ని చంపేశాడు... కిడ్నాప్ డ్రామా ఆడి దొరికిపోయాడు...
  • అప్పటి దాకా సరదా ఆడుకుంటున్న ఆ బాలుడిని... షేర్​చాట్​ వీడియో రూపంలో మృతువు పలకరించింది. తెలిసిన వ్యక్తి , వీడియో చెద్దాం రా...అని పిలిస్తే సంతోషంగా వెళ్లాడు. కాని అంతలోనే ప్రమాదవశాత్తు కింద పడి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • దేశంలో అత్యల్ప స్థాయికి కొవిడ్ మరణాల రేటు
  • దేశంలో కొవిడ్​ మరణాల సంఖ్య భారీగా తగ్గుతున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్ఖ ప్రమాణాల ప్రకారం.. భారత్​లో అత్యల్పంగా 1.5 శాతంగా నమోదైనట్లు తెలిపింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • వాలీబాల్​ ఆడుతున్న శునకం.. వీడియో వైరల్​
  • తన యజమానిని గెలిపించేందుకు ఓ శునకం వాలీబాల్​ ఆడుతోంది. వాలీబాల్​ కోర్టులో చకచక తిరుగుతూ ఆటగాళ్లకు దీటుగా షాట్లు కొడుతోంది. సాగు కాలువలో యజమాని మిత్రులతో పాటు ఆడుతూ.. వారికే సవాల్​ విసురుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియా వైరల్​ అయ్యింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • ఐపీఎల్​: బ్యాట్స్​మెన్​ దెబ్బకు బలైన బౌలర్లు!
  • ఈ సీజన్​ మ్యాచ్​లన్నీ ఉత్కంఠగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కొందరు బౌలర్లు, బ్యాట్స్​మెన్ వీర ఉతుకుడుకు బలైపోయారు. చెత్త గణాంకాల్ని నమోదు చేశారు. వారి గురించే ఈ కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
  • మెడలో పాముతో శింబు.. కొరడాతో కార్తి
  • శింబు, కార్తి సినిమాల ఫస్ట్​లుక్స్ అలరిస్తూనే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇందులో మెడలో పాముతో శింబు, చేతిలో కొరడాతో కార్తి కనిపించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.