డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ లేఖ రాశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాణహాని కలిగిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని లేఖలో ప్రస్తావించారు.
ఇదీ చదవండి