ఏపీ ఆర్జీయూకేటీ సెట్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. ట్రిపుల్‌ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి ఆదిమూలపు సురేశ్ ఒంగోలు ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
- మొదటి ర్యాంకు - మద్దాన గుణశేఖర్(ధర్మవరం-అనంతపురం జిల్లా)
- రెండో ర్యాంకు - కె.శ్రీచక్రధరణి(మైదుకూరు-కడప జిల్లా)
- మూడో ర్యాంకు - ఎం.చంద్రిక(విజయనగరం)
ఇదీ చదవండి: