తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 81.66 శాతం పోలింగ్ నమోదైంది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 85.06 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 77.04 శాతం పోలింగ్ నమోదైంది.
జిల్లా | పోలింగ్ శాతం |
శ్రీకాకుళం | 77.04 |
విశాఖ | 82.86 |
తూర్పుగోదావరి | 82.80 |
పశ్చిమ గోదావరి | 80.29 |
కృష్ణా | 85.06 |
గుంటూరు | 83.04 |
ప్రకాశం | 80.89 |
నెల్లూరు | 80.62 |
కర్నూలు | 83.55 |
అనంతపురం | 82.30 |
కడప | 78 |
చిత్తూరు | 83.47 |