ETV Bharat / city

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కొవిడ్ పరీక్షలు - ఏపీ సరిహద్దుల్లో కొవిడ్ పరీక్షలు న్యూస్

లాక్ డౌన్ ఆంక్షలను కేంద్రం సడలించిన మేరకు.. చాలా మంది ఆంధ్రులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

ap medical and health department about covid tests in border

author img

By

Published : May 31, 2020, 10:39 PM IST

ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కొవిడ్ పరీక్షలు చేయనున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పరీక్షలకు సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రజలు సహకరించాలని కోరింది.

పరీక్షల్లో నెగెటివ్ వస్తే 14 రోజులపాటు హోమ్‌ క్వారంటైన్ అని.. పాజిటివ్ వస్తే గవర్నమెంట్ క్వారంటైన్ అని.. వైద్యారోగ్య శాఖ తెలిపింది. వ్యాధిగ్రస్తులకు కూడా ప్రత్యేక పరీక్షలు చేయనున్నారు.

ఇదీ చదవండి:

హైకోర్టు తీర్పును గౌరవించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: నిమ్మగడ్డ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.