ETV Bharat / city

మండలి రద్దుపై శాసనసభలో ముఖ్యమంత్రి తీర్మానం - మండలి రద్దు తీర్మానం పెట్టిన జగన్

శాసనమండలి రద్దు ప్రతిపాదన తీర్మానాన్ని ముఖ్యమంత్రి జగన్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై శాసనసభలో చర్చ జరుగుతోంది.

Ap legislative council cancellation Resolution
శాసనసభలో మండలి రద్దు తీర్మానం.. ప్రవేశపెట్టిన సీఎం జగన్
author img

By

Published : Jan 27, 2020, 12:58 PM IST

Updated : Jan 27, 2020, 1:23 PM IST

మండలి రద్దుపై శాసనసభలో ముఖ్యమంత్రి తీర్మానం

గురువారం వాయిదా పడిన శాసనసభ సమావేశాలు ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. కేబినేట్ భేటీలో నిర్ణయించిన విధంగా మండలి రద్దు ప్రతిపాదన తీర్మానాన్ని.. సీఎం జగన్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనపై సభలో చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి:

శాసన మండలి రద్దుకు మంత్రి వర్గం ప్రతిపాదన

Intro:Body:Conclusion:
Last Updated : Jan 27, 2020, 1:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.