పది, ఇంటర్ పరీక్షలను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ ప్రారంభమైంది. కరోనా వేళ 2020-21 విద్యా సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయటం లేదా రద్దు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ పలువురు కోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలను దాఖలు చేశారు.
ఇదీ చదవండి
పది,ఇంటర్ పరీక్షలపై హైకోర్టులో ప్రజాహిత వాజ్యాలు
రాష్ట్రవ్యాప్తంగా 1,452 సెంటర్లు ఏర్పాటు చేశాం: మంత్రి సురేష్