ఈనెల నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ పూర్తి జీతాలు చెల్లించేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ అంగీకారం తెలిపారు. మే నెల పూర్తి జీతంపై ఫైనాన్స్, ట్రెజరీకి ఆదేశాలు అందాయి. గడిచిన 2 నెలల బకాయిలపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
ఇదీ చదవండి: