అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలో వ్యత్యాసాలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాలలు, కళాశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. విద్యార్థులు, తల్లుల సంఖ్యపై తేడా ఉన్నచోట రీవెరిఫికేషన్ చేయాలని ఆదేశించింది. విద్యార్థుల వారీగా జాబితాను తయారు చేయాలని స్పష్టం చేసింది. అర్హుల జాబితాను జనవరి 4లోగా ప్రభుత్వానికి అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఇదీ చదవండి