సౌర, పవన్ విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆయా కంపెనీలకు ఎల్‌వోసీలు ఇవ్వాలన్న ఆదేశాలపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎల్వోసీ ఇవ్వాలన్న కేంద్రం ఆదేశాలపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వ్యాజ్యం వేసింది. ఆర్థిక పరిస్థితి కారణంగా ఎల్‌వోసీలు సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం ఆదేశాలపై హైకోర్టు 3 వారాలపాటు స్టే విధించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి :