ETV Bharat / city

జన్మదిన వేడుకలకు గవర్నర్ దూరం..రాజ్​భవన్​కు రావొద్దని విజ్ఞప్తి - ఏపీ గవర్నర్ వార్తలు

ఈ ఏడాది (ఆగస్టు 3) జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. శుభాకాంక్షలు తెలిపేందుకు రాజ్​భవన్​కు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు.

ap  governor biswa bhusan harichandan
ap governor biswa bhusan harichandan
author img

By

Published : Aug 2, 2020, 4:52 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది (ఆగస్టు 3) జన్మదిన వేడుకలకు దూరంగా ఉండాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయించారు. వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలపడానికి రాజ్ భవన్​కు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే ఉండాలని...బయటికి వచ్చినా భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన కొవిడ్ నిబంధనలను పాటించటం ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని అన్నారు.

ఇదీ చదవండి

అయోధ్య... రామ జన్మభూమా? కొత్త ఆలయమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.