ETV Bharat / city

Olympics 2021: మీరాభాయి ఛానుకు గవర్నర్, సీఎం జగన్ అభినందనలు - tokyo olympics 2021

టోక్యో ఒలంపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్​లో రజతం గెలిచిన మీరాభాయి ఛానును రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ అభినందించారు.

Olympics 2021
Olympics 2021
author img

By

Published : Jul 24, 2021, 5:35 PM IST

టోక్యో ఒలంపిక్స్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్​లో రజతం గెలిచిన మీరాభాయి ఛానును రాష్ట్ర గవర్నర్​ బిశ్వభూషణ్​ హరిచందన్ అభినందించారు. తొలి పతకం గెలవటంపై దేశమొత్తం గర్విస్తోందని ట్వీట్ చేశారు. రజతం సాధించిన మీరాభాయి ఛానును సీఎం జగన్​ అభినందించారు. ఒలంపిక్ క్రీడల్లో ప్రారంభమైన భారత ప్రదర్శనను చూడటం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. మీరా భాయి ఛాను 49 కేజీల విభాగంలో రజత పతకం గెలిచారు.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.