ETV Bharat / city

LAND SCHEME TO JUDICIAL PREVIEW: జ్యుడీషియల్ ప్రివ్యూకు.. రాష్ట్ర భూహక్కు-భూరక్ష పథకం

LAND SCHEME TO JUDICIAL PREVIEW: రాష్ట్ర భూహక్కు-భూరక్ష పథకం ప్రాజెక్టును ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. ఈనెల 9లోగా.. రీసర్వే ప్రాజెక్టుకు సంబంధించి సలహాలు, సూచనలను పంపాలని కోరింది.

land scheme to judicial preview
land scheme to judicial preview
author img

By

Published : Dec 2, 2021, 9:40 PM IST

LAND SCHEME SENT TO JUDICIAL PREVIEW:రాష్ట్ర భూహక్కు-భూరక్ష పథకం ప్రాజెక్టును ప్రభుత్వం జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపింది. జ్యుడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తికి పంపాలని కోరింది. ఆసక్తిదారుల నుంచి ఆర్ఎఫ్‌పీ, టెండర్ ప్రతిపాదనల్ని న్యాయ సమీక్షకు పంపించింది. రీసర్వే ప్రాజెక్టులో డ్రోన్, మ్యాపింగ్ సేవల కోసం ప్రతిపాదించింది. రీసర్వే ప్రాజెక్టులోని భాగస్వాములు.. దీనికి సంబంధించి వారి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు, ఫిర్యాదులను పంపాలని కోరింది. పథకానికి సంబంధించిన అభ్యంతరాలను ఈనెల 9లోగా.. 'ఏపీ జ్యుడీషియల్ ప్రివ్యూ@జీమెయిల్ డాట్ కామ్' వెబ్‌సైట్‌కు పంపాలని ప్రభుత్వం కోరింది.

ఇదీ చదవండి: NGT Penalty On AP Govt: పోలవరంలో ఉల్లంఘనలు.. రాష్ట్రానికి ఎన్‌జీటీ భారీ జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.