ETV Bharat / city

జల వివాదాలపై న్యాయవాదుల బృందం ఏర్పాటు

జల వివాదాలపై వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏఏ అంశాలను పర్యవేక్షించాలనే అంశంపై ఉత్తర్వులు ఇచ్చింది.

ap-government
ap-government
author img

By

Published : May 21, 2020, 8:27 AM IST

కృష్ణా, పాలూరు, పరగోడు జలవివాదాలు, పోలవరం అంశాల్లో వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాదుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారు ఏఏ అంశాలు పర్యవేక్షించాలి..? ఏ అంశాల్లో వాదనలు వినిపించాలో ఖరారు చేసి వారి ఫీజుల విధానాన్ని తేల్చి బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణ, అదనపు అడ్వకేట్ జనరల్ పి సుధాకర్ రెడ్డి, అడ్వకేట్ ఆన్ రికార్డు జి. నాగేశ్వర్ రెడ్డి అన్ని అంశాల్లోనూ బాధ్యత నిర్వర్తిస్తారు. వీరికి అదనంగా న్యాయవాది జి ఉమాపతి కృష్ణా ట్రైబ్యునల్, పోలవరం అంశాల్లో సహకరిస్తారు, అమరావతికి చెందిన న్యాయవాది శ్రీనివాస్ కృష్ణా ట్రైబ్యునల్ అంశాల్లో సహకరిస్తారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.