ETV Bharat / city

పీజీ వైద్య విద్యార్థుల ఉపకారవేతనం పెంపు.. ఉత్తర్వులు జారీ - వైద్య విద్యార్థుల ఉపకారవేతనం పెంపు

పీజీ వైద్య విద్యార్థుల ఉపకారవేతనం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉత్తర్వులు జారీ చేసింది.

రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ 46,524
రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ 46,524
author img

By

Published : Aug 12, 2020, 9:00 PM IST

పీజీ వైద్య విద్యార్థుల ఉపకారవేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫీజులు నిర్ణయిస్తూ ప్రకటన విడుదల చేసింది.

ఫీజుల వివరాలు :

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ విద్యార్థులకు రూ.19,589
పీజీ మొదటి సంవత్సరం విద్యార్ధులకు రూ. 44,075
పీజీ రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ.46,524
మూడో సంవత్సరం విద్యార్ధులకు రూ.48,973

  • పీజీ డిప్లోమో లో మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ 44,075
  • రెండో సంవత్సరం విద్యార్ధులకు రూ 46,524

  • సూపర్ స్పెషాలిటీ లో మొదటి సంవత్సరం విద్యార్ధులకు 48,973,
  • రెండో సంవత్సరం విద్యార్ధులకు 51,442
  • మూడో సంవత్సరం విద్యార్ధులకు 53,869

ఎండిఎస్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు 44,075
రెండో సంవత్సరం విద్యార్ధులకు 46,524
మూడో సంవత్సరం విద్యార్ధులకు 48,973

-

ఇదీ చదవండి:

'నాడు ఒక హెడ్​మాస్టర్ ఉండేవారు.. నేడు లేరు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.