ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ వచ్చే ఏడాది ఏప్రిల్ మూడో వారంలో నిర్వహించే అవకాశం ఉంది. షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి వచ్చే వారం ప్రకటించనుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాల పై బుధవారం గత కన్వీనర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి ఉమ్మడి పరీక్షకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించాలని నిర్ణయించారు.
ఇదీ చదవండి : అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష... రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం