ETV Bharat / city

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పునర్నియామక ఉత్తర్వులు వెనక్కి - ఎస్​ఈసీపై హైకోర్టు వ్యాఖ్యలు న్యూస్

ap election commission withdrawn circular issued about nimmagadda ramesh

author img

By

Published : May 30, 2020, 10:13 PM IST

Updated : May 30, 2020, 10:53 PM IST

22:12 May 30

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌.. ఎస్​ఈసీగా బాధ్యతలు స్వీకరించినట్లు ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి వెనక్కి తీసుకున్నారు.

ఎస్​ఈసీగా నిమ్మగడ్డ రమేశ్​ కుమార్​ తిరిగి బాధ్యతలు చేపట్టినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ప్రకటించారు. 

ఇదీ చదవండి: ఎస్​ఈసీ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం: ఏజీ

Last Updated : May 30, 2020, 10:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.