అయోధ్యలో రామమందిర నిర్మాణానికి డీజీపీ గౌతం సవాంగ్ విరాళం ఇచ్చారు. బుధవారం తన కార్యాలయానికి వచ్చిన భాజపా నేత రఘుకు 10 వేల రూపాయల విరాళం అందజేశారు. రఘుతో పాటు పలువురు ఆర్ఎస్ఎస్ నేతలు కూడా సవాంగ్‌ను కలిశారు. అయోధ్య రామమందిర నిర్మాణం కోట్లాది మంది ఆకాంక్ష అని డీజీపీ అన్నారు.
ఇదీ చదవండి
గుడివాడ ఎస్సై ఆత్మహత్య కేసులో ప్రియురాలికి జ్యుడీషియల్ కస్టడీ