ఇదీ చదవండి: రాష్ట్రంలో ప్రస్తుతం ఎక్కడా కరెంటు కోతలు లేవు - ఇంధన శాఖ కార్యదర్శి
AP Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా కేసులు, 2 మరణాలు - ఏపీ కరోనా కేసులు
AP CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కరోనా నుంచి 1,486 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,358 యాక్టివ్ కేసులున్నాయి.
ap corona cases