రాష్ట్రంలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 31,987 మంది నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 264 కొవిడ్ కేసులు(Andhra Pradesh corona cases update) నమోదయ్యాయి. వైరస్ బారినపడి కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. 247 మంది కొవిడ్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,175 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
-
#COVIDUpdates: 24/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,68,936 పాజిటివ్ కేసు లకు గాను
*20,52,331 మంది డిశ్చార్జ్ కాగా
*14,430 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,175#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/fJEmrXEpso
">#COVIDUpdates: 24/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 24, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,68,936 పాజిటివ్ కేసు లకు గాను
*20,52,331 మంది డిశ్చార్జ్ కాగా
*14,430 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,175#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/fJEmrXEpso#COVIDUpdates: 24/11/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 24, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,68,936 పాజిటివ్ కేసు లకు గాను
*20,52,331 మంది డిశ్చార్జ్ కాగా
*14,430 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,175#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/fJEmrXEpso
ఇదీ చదవండి:
స్టార్మ్ పోలీసింగ్‌లో ఏపీకి ఫస్ట్ ర్యాంక్.. సీఎం జగన్ అభినందన