రాష్ట్రంలో 24 గంటల్లో 55,525 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 1,174 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనాతో 9 మంది మృతి చెందారు. కాగా కొవిడ్ నుంచి మరో 1,309 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14,653 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కొవిడ్‌తో చిత్తూరులో ఇద్దరు మృతి చెందారు. గుంటూరులో ముగ్గురు చనిపోయారు. కడప, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మృతి చెందారు.
ఇదీ చదవండి: curfew in ap : రాష్ట్రంలో మరోసారి కర్ఫ్యూ పొడిగింపు