ETV Bharat / city

డిగ్రీ, పీజీ పరీక్షల అంశంపై సీఎం జగన్ సమీక్ష - సీఎం జగన్

డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహించాలా...రద్దు చేయాలా అనే అంశంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష చేపట్టారు.

ap cm jagan
ap cm jagan
author img

By

Published : Jun 25, 2020, 12:06 PM IST

రాష్ట్రంలో డిగ్రీ, పీజీ పరీక్షల అంశంపై సీఎం జగన్ సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రి ఆదిమూలపు సురేశ్​తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరీక్షలు రద్దు చేయాలా..? నిర్వహించాలా..? అనే అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. సీఎంతో సమావేశం అనంతరం మంత్రి సురేశ్ తుది నిర్ణయం ప్రకటిస్తారు.

ఇదీ చదవండి:

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్​హెచ్​ఆర్సీ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.