ETV Bharat / city

Cabinet Meeting: మంత్రివర్గ సమావేశం తేదీలో మార్పు.. ఎప్పుడంటే..? - ఏపీ మంత్రివర్గ సమావేశం

AP Cabinet Meeting: మంత్రివర్గ సమావేశం తేదీని మారుస్తూ సీఎస్​ కార్యాలయం నోట్​ జారీ చేసింది. ఈనెల 13న జరగాల్సిన కేబినెట్​ భేటీని 12వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

AP Cabinet Meeting
మంత్రివర్గ సమావేశం తేదీలో మార్పు
author img

By

Published : May 10, 2022, 3:07 PM IST

AP Cabinet Meeting: ఈ నెల 13 తేదీన అమరావతి సచివాలయంలో జరగాల్సిన మంత్రివర్గ సమావేశం తేదీని మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 13వ తేదీ ఉదయం 11 గంటలకు బదులుగా... 12 తేదీ మద్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్టు సీఎస్ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు నోట్​ జారీ చేసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.