ETV Bharat / city

మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ.. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం - ap latest news

ap cabinet
partial curfew in andhra pradesh
author img

By

Published : May 4, 2021, 3:08 PM IST

Updated : May 4, 2021, 3:42 PM IST

15:05 May 04

రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

కొవిడ్ కట్టడి నిబంధనలు కఠినంగా అమలుచేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రేపు మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ అమలుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే అనుమతి ఇవ్వాలని..  తర్వాత వాహనాలను పూర్తిగా ఆపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఫలితంగా  మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోనున్నాయి.

ఇదీ చదవండి:

పరిషత్‌ ఎన్నికలు: ముగిసిన వాదనలు, తీర్పు రిజర్వ్

Last Updated : May 4, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.