ETV Bharat / city

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో భాజపా హౌస్ మోషన్ పిటిషన్

ap local elections 2021
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
author img

By

Published : Apr 2, 2021, 1:06 PM IST

Updated : Apr 2, 2021, 3:57 PM IST

13:03 April 02

హైకోర్టులో భాజపా హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్​ను సవాల్ చేస్తూ... భాజపా, మరికొందరు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​పై ఉన్నత న్యాయస్థానం ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పిటిషన్లలో కోరారు. కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్​ఈసీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి

ఎన్నికలు ఆపేందుకు కారణాలు కనిపించట్లేదు: ఎస్‌ఈసీ

Last Updated : Apr 2, 2021, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.